Sunday, 4 January 2015

నీ చూపుల సొంపులు తెలుసుకోవాలని...



తామర రేకులవంటి
నీ కన్నుల చూపుల 
వొంపుల సొంపులు తెలుసుకోవాలని

చంద్రునివంటి
నీ మోము వెలుగులో కరిగిపోవాలని

నీకైనా తెలియని నీ
మనసు లోతుల్లోకి
నేనుగా చేరుకోవాలని

నీ శ్రావ్యమైన మాటల
శ్రవణాలను అందుకోవాలని

సదా నీ సేవలో

నీ చిన్నా 

No comments:

Post a Comment